దేశ సమగ్రత కోసమే బీజేపీ స్థాపన..: కిషన్ రెడ్డి

దేశ సమగ్రత కోసం బీజేపీని స్థాపించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.బీజేపీ ఏర్పడక ముందు భారతీయ జన సంఘ్ గా ఉండేదని చెప్పారు.

 The Establishment Of Bjp Is For The Integrity Of The Country..: Kishan Reddy-TeluguStop.com

దీన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.అనంతరం దీన్ దయాల్ జన సంఘ్ ను బీజేపీగా మార్చారన్నారు.

దీన్ దయాల్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.దీన్ దయాల్ ఎన్నడూ తన విలువలు కోల్పోలేదన్న కిషన్ రెడ్డి పేదల కోసం అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దీన్ దయాల్ అని తెలిపారు.

మోదీ ప్రభుత్వం దీన్ దయాల్ ఆశయ సాధన కోసం పనిచేస్తోందన్నారు.బీజేపీ అవినీతి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube