తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 17, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 17 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.13

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 మ12.00 ల1.30 ల3.10

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం గురించి ఆలోచన చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తిరిగి లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తోబుట్టువులతో కలిసి స్థల విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సంతానం పట్ల ఆలోచన చేయాలి.

ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

దీనివల్ల కాస్త మనసు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తోబుట్టువులతో మాట్లాడాలి.ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.తీరిక లేని సమయం వల్ల విశ్రాంతి కోల్పోతారు.కాస్త సమయాన్ని స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి దక్కుతుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube