Anupama Parameswaran : అనుపమ మార్పుపై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్.. బాగా వల్గర్ గా ప్రవర్తిస్తుందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.

 Netizens Outrageous Comments On Anupams Change Is She Behaving Very Vulgarly-TeluguStop.com

తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో ( Malayalam cinema )సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.

ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఈ సినిమాలలో తను ఎక్కడ రొమాన్స్ సీన్స్ లో నటించిన్నట్లు కనిపించలేదు.కానీ రౌడీ బాయ్స్ సినిమాలో ఒక చిన్న హీరోతో డీప్ గా లిప్ కిస్ ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చింది.

ఆ సమయంలో అది పెద్ద న్యూసెన్స్ గా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.

అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.అయితే ఈ మధ్య గ్లామర్ షో కూడా పరిచయం చేసింది.

ఎన్నడు లేనటువంటి విధంగా ఈ మధ్య అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.ఇక డీజే టిల్లు 2( DJ Tillu 2 ) సినిమాలో నటించగా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమాలో కూడా అనుపమ చాలా బోల్డ్ గా కనిపించింది.దీంతో తన ఫ్యాన్స్ తనను అలా చూసి తట్టుకోలేక పోతున్నారు.

అనుపమ సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఈ మధ్య అలాగే ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తుంది.తాజాగా కొన్ని ఫోటోషూట్ లు చేయించుకోగా వాటిని ఇన్స్టాల్ లో పంచుకుంది.

అందులో తను చీర కట్టుకొని బాగా ఎక్స్పోజ్ చేసింది.నాభి కిందికి చీర జరుపుతూ నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.రకరకాల స్టిల్స్ తో చూపులు తిప్పుకోకుండా చేసింది.ఇక ఫోటోలు చూసి జనాలు ఆమె పై బాగా ఫైర్ అవుతున్నారు.తన అభిమాని కూడా ఫైర్ అవుతూ.మీరు చాలా వల్గర్ గా ప్రవర్తిస్తున్నారు.

సాయి పల్లవి ని చూసి నేర్చుకోండి.కొంచెం భారతీయ అమ్మాయిగా ఉండండి.

డబ్బుల కోసం చీప్ క్యారెక్టర్స్ చేయకండి.నేను మీ అభిమానిని కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube