పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..: ధూళిపాళ్ల

పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

 The Government Does Not Care About The Residents Of Polavaram..: Dhulipalla-TeluguStop.com

సీఎం జగన్ ఎందుకు పట్టిసీమ పంపులు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.గైడ్ బండ్ కుంగుబాటుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలోని తన ఆస్తులను కాపాడుకోవడానికి సీఎం జగన్ పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube