మాజీ మంత్రి నారాయణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నారాయణకు రాజకీయం అంటే వ్యాపారమని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తాను.ఓడిపోయి హైదరాబాద్ లో కూర్చుంటా అని నారాయణే చెబుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు వస్తే నారాయణ కాలేజీ విద్యార్థులకు ఫీజులు పెంచుతారని ఆరోపించారు.