బుల్లితెరపై అడివి శేష్ పరువు తీసిన మేజర్ మూవీ.. రేటింగ్ ఇంత ఘోరమా?

టాలీవుడ్ హీరో అడవి శేష్( adivi seshu ) హీరోగా నటించిన చిత్రం మేజర్( Mejor movie ).ముంబై టెర్రర్ దాడిలో పోరాడి చనిపోయిన సందీప్ ఉన్ని కృష్ణన్( Sandeep unni krishnan ) జీవిత కథ ఆధారణంగా ఈ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

 Major Movie In Television Details, Major Movie, Tollywood, Dijaster Talk, Televi-TeluguStop.com

పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.కాగా గత ఏడాది విడుదల అయిన బెస్ట్ సినిమాలలో మేజర్ సినిమాకూడా ఒకటి.

ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కానీ కలెక్షన్ ల సునామిని సృష్టించింది.

Telugu Adivi Sesh, Dijaster, Latest Ott, Ott, Ott Latest, Tollywood-Movie

కాగా ఈ సినిమా ఓటీటీ ( OTT )లోకి కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసింది.ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత ఈ సినిమాను టీవీలలో టెలికాస్ట్ చేశారు.థియేటర్లో ఓటీటీ లో విశేష ప్రేక్షకాధరణను పొందిన ఈ సినిమాకి డిజాస్టర్ రేటింగ్స్ వచ్చాయి.థియేటర్లో ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు ఇలా నెగిటివ్ టాక్ రావడం అన్నది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అని చెప్పవచ్చు.సిటీస్ లో 1.87 గ్రామీణ ప్రాంతాలలో 1.70 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.అయితే కనీసం 4 నుంచి 5 పాయింట్స్ టీఆర్పీ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు.

Telugu Adivi Sesh, Dijaster, Latest Ott, Ott, Ott Latest, Tollywood-Movie

దానికి విరుద్ధంగా డిజాస్టర్ చిత్రాలకి వచ్చే స్థాయిలో రావడం గమనార్హం.అయితే ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్స్ మేజర్ చిత్రానికి రావడానికి ఒటీటీ ప్రభావం కూడా ఉందని చెప్పాలి.ప్రస్తుతం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలలోనే ఒటీటీలో కూడా స్ట్రీమింగ్ అయిపోతుంది.దీని వలన సూపర్ టెలివిజన్ టీఆర్పీ రేటింగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకి కూడా పెద్దగా రావడం లేదు.

దీనికి కారణం సిటీలలో ఫ్యామిలీ ఆడియన్స్ ఒటీటీ లలో ముందుగానే మూవీస్ చూసేయడమే.ఇక మేజర్ సినిమా అయితే ఏడాది ఆలస్యం అయ్యింది.అందుకే అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయని అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube