వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.175 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారని పేర్ని నాని అడిగారు.జగన్ తో పోటీ పడే ధైర్యం చంద్రబాబుకు లేదన్న ఆయన టీడీపీ ఓటమి పాలు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పులివెందులలో పోటీ చేయండి అని సూచించారు.వై నాట్ పులివెందుల అనే వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.







