ఆ స్టార్ కమెడియన్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పిన దర్శకుడు...

సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతి ఒక్కరు మొదట్లో కష్టపడాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచి ఎవ్వరికి ఆహ్వానం పలకదు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళని ఇండస్ట్రీ కి వచ్చేలా ప్రేరేపిస్తుంది.అందులో ఇప్పుడు ఉన్న చాలా మంది అలా ఇండస్ట్రీ కి వచ్చి తినడానికి తిండి లేక ఉండటానికి రూమ్ లు లేక ఎక్కడో ఒక చోట తింటూ రోడ్ల మీద పడుకొని కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చి వాళ్ళ టాలెంట్ తో అన్ని సంపాదించుకున్న వాళ్లే చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్లలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Director Trivikram Srinivas ) ఒకరు.

 The Director Who Gave Tuitions To That Star Comedians Child ,goutham Raju , Dire-TeluguStop.com

ఆయనకి బుక్స్ అంటే ఇష్టం ఎప్పుడు చదువుతూ ఉండే త్రివిక్రమ్ సినిమాల మీద ఉన్నఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు, కానీ అప్పుడు ఇండస్ట్రీ లో ఆయనకి ఎవ్వరు తెలియదు.అలా కష్టపడుతూ వచ్చి ఇక్కడ చాలా రోజులు పస్తులు ఉండి సక్సెస్ అయి ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు.

Telugu Gauthamraju, Goutham Raju, Mahesh Babu, Pawan Kalyan-Movie

అయితే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉన్న టైం లో నటుడు గౌతంరాజు( Gauthamraju ) గారి పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడట దాంతో త్రివిక్రమ్ కి కొంత డబ్బులు వచ్చేవి అలా ఆయన చాలా వరకు సినిమా ప్రయత్నాలు చేస్తూ ఇలా ట్యూషన్స్ చెప్తూ అలా రూమ్ రెంట్లు అవి ఇవి కట్టేవారట కానీ త్రివిక్రమ్ ఒక్కసారి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ రైటర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 The Director Who Gave Tuitions To That Star Comedians Child ,Goutham Raju , Dire-TeluguStop.com

Telugu Gauthamraju, Goutham Raju, Mahesh Babu, Pawan Kalyan-Movie

ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేస్తూ త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నాడు.అటు పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా డైలాగ్స్ అందిస్తూ అటు రైటర్ గా,ఇటు డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు త్రివిక్రమ్.ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో కూడా ఒక సినిమా ఉంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే మహేష్ బాబు సినిమా పై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube