హైదరాబాద్ జూ పార్కులో ఉన్న ఏకైక చిరుత మృతి

హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో ఉన్న ఏకైక చిరుత మృత్యువాత పడింది.15 ఏళ్ల సంవత్సరాల వయసున్న చిరుత గుండెపోటుతో మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు.కాగా ఈ చిరుతను హైదరాబాద్ పర్యటన కు వచ్చిన సమయంలో సౌదీ అరేబియా యువరాజు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో 2013 వ సంవత్సరంలో సౌదీ నుంచి హైదరాబాద్ కు చిరుతను తీసుకువచ్చారు.

 The Only Cheetah In Hyderabad Zoo Park Died-TeluguStop.com

అయితే సాధారణంగా అడవిలో జీవించే చిరుత పులులా జీవితకాలం 12 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube