మహిళా కమిషన్‎కు బండి సంజయ్ వివరణ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట హాజరైయ్యారు.ఈ క్రమంలో కమిషన్ కు వివరణ ఇచ్చిన ఆయన ఎమ్మెల్సీ కవితపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారని తెలుస్తోంది.

 Bandi Sanjay's Explanation To The Women's Commission-TeluguStop.com

తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే వాడానని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.దీంతో మహిళా కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన బండి సంజయ్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube