వామ్మో.. అక్కడ కప్పగంతులు వేస్తున్న విష్ణు ప్రియ.. వైరల్ స్టోరీ?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన బ్యూటీ విష్ణుప్రియ. ఈమె గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ బాగా పరిచయం.

 Netizens Comments On Anchor Vishnu Priya Workouts Exercises Viral Details, Vishn-TeluguStop.com

ఈ బ్యూటీ యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియ.

ఈ హాట్ బ్యూటీ తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.ఇక ఈ షోలో తన గలగల మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.

ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.

విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.

కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది.

ఇక తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.

Telugu Anchorvishnu, Netizens, Vishnu Priya, Vishnupriya, Pandugad-Movie

ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.

అసలు విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించాలి అని ఇంతా కాలంగా ప్రయత్నించింది.

Telugu Anchorvishnu, Netizens, Vishnu Priya, Vishnupriya, Pandugad-Movie

మొత్తానికి ఇంతకాలానికి ఈ ముద్దుగుమ్మకు వెండి తెరపై ఓ సినిమాలో అవకాశం వచ్చింది.వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో కీలకపాత్రలో చేసింది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మంచి ఫిజిక్ సొంతం చేసుకోవడానికి బాగా వర్కౌట్ చేస్తూ కష్టపడుతుంది.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

అందులో తను జిమ్ములో భారీ వర్కౌట్ చేస్తూ కనిపించింది.బరువున్న పెద్ద వస్తువును తన బలము ఉపయోగించి ముందుకు లాగుతూ కప్పగంతలు వేస్తూ కనిపించింది.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.దానిని చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు.చాలా కష్టపడుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube