వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటినటులు ఎవరో మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రోజుకు చాలా మంది ఇండస్ట్రీలో వివిధ సినిమాల ద్వారా వెండి తెర కి పరిచయం అవుతూ ఉంటారు.వాళ్లలో కొందరు ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటే మరి కొందరు మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోతారు.వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మరీ కొందరు మాత్రం చాలా టాలెంట్ ఉండి కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం వల్ల అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం…

 Do You Know The Actors Who Lost Their Film Career Due To Controversies, Suman, U-TeluguStop.com

Telugu Chitram Srinu, Suman, Tollywood, Uday Kiran-Movie

సుమన్ ఒకప్పుడు మాస్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు జనాలకి సుమన్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది.కానీ ఆయన ఒక అమ్మాయికి సంభందించిన కేసు లో ఇరుక్కోవడం వల్ల తన సినీ కెరియర్ తనే నాశనం చేసుకున్నాడని చెప్పాలి.ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన కూడా అవి సరిగ్గా ఆడకపోవడం తో హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.

Telugu Chitram Srinu, Suman, Tollywood, Uday Kiran-Movie

ఇక ఈ లిస్ట్ లో తర్వాత చెప్పుకోవాల్సిన పేరు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ రాగానే వరుసగా 3 హిట్లు కొట్టిన తర్వాత అందరూ తనకి మంచి కెరియర్ ఉంది అని అనుకున్నారు.కానీ ఉదయ్ కిరణ్ చిరంజీవి కి అల్లుడు కాబోతున్నాడు అనే న్యూస్ కూడా బయటికి వచ్చింది ఏం జరిగిందో ఏమో కానీ సడన్ గా చిరంజీవి కూతురుని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోవడం లేదు అని తెలిశాక ఆయనకి వచ్చిన ఆఫర్స్ అన్ని చేజారిపోయాయి దాంతో ఆయన సినీ కెరియర్ ముగిసి పోయింది ఇలా అన్ని కారణాలని మైండ్ లో పెట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు.ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే చిత్రం శీను ఈయనకి కమెడియన్ గా మంచి గుర్తింపు వస్తున్న టైం లో రెండో పెళ్లి చేసుకున్నాడు దీంతో అతని మొదటి భార్య శీను మీద కేసు పెట్టి కోర్టు ముందే అతన్ని ఆయన పెళ్లి చేసుకున్న ఆమెని కొట్టింది దాంతో జనాల్లో చిత్రం శీను అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది అలా అతనికి సినిమాలు కూడా తగ్గాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ లో ఇంకా చాలా మందే ఉన్నారు…

 Do You Know The Actors Who Lost Their Film Career Due To Controversies, Suman, U-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube