ఆనం రామనారాయణ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్..

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 Anil Kumar Yadav Was Furious With Former Mla Anam Ramanaraya Reddy , Anil Kumar-TeluguStop.com

జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయి ఉంటే రాజకీయ జీవితం ఎప్పుడో ఆగిపోయి ఉండేదని ఎద్దేవా చేశారు.

వైసీపీలో నుంచి వెళ్లిపోవాలని స్కెచ్ లు గీసుకున్న తర్వాత పార్టీపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు.

నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని ఆనం, నారాయణలు ప్రయత్నిస్తున్నారని, ఎవరు వచ్చినా తన గెలుపును, వైసిపి అధికారాన్ని అడ్డుకోలేరని అనిల్ అన్నారు….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube