సీఎం జగన్ విమానం అత్యవసర లాండింగ్ పై అధికారుల వివరణ..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గన్నవరం విమానాశ్రయంలో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు బయలుదేరడం తెలిసిందే.ఈ క్రమంలో గాల్లోకి లేచిన కాసేపటికే అత్యవసరంగా కిందకు దిగటం జరిగింది.

 Cm Jagan's Plane's Emergency Landing Explanation From Officials , Cm Jagan, Delh-TeluguStop.com

సాంకేతిక లోపంతో అత్యవసరంగా తిరిగి రావటం జరిగింది.దీంతో గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా సీఎం జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు.

ఇక ఇదే సమయంలో సమస్యలు చక్కదిద్దడానికి విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది.

Telugu Airportlakshmi, Cm Jagan, Delhi-Telugu Political News

ఇదిలా ఉంటే సీఎం జగన్ ఎమర్జెన్సీ లాండింగ్ పై అధికారులు కీలక ప్రకటన చేశారు.గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి స్పందించారు.“సాంకేతిక కారణాలతో సీఎం విమానం వెనక్కి వచ్చింది.AC వాల్వ్ లో లీకేజీతో ప్రెజర్ తగ్గింది.ప్రతి విమానం బయలుదేరే సమయంలో పూర్తిగా పరిశీలించటం జరుగుతుంది.ఆ తరువాతే టేక్ ఆఫ్ అవుతుంది.చిన్న సమస్య ఉన్న వెంటనే ఫ్లైట్ వెనక్కి తీసుకొస్తారు.

టెక్నికల్ లోపం అనేది ఏ టైంలో నైనా, ఏ విమానంలోనైనా రావచ్చు అని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube