బ్లూ డ్రెస్ తో ఎక్స్ పోసింగ్ చేసిన పాయల్ రాజ్ పుత్.. ఎప్పుడు అలా ఎందుకు తెరుస్తావంటూ కామెంట్స్?

హీరోయిన్స్ గ్లామర్ షో చేయటంలో ఈ మధ్య అసలు వెనుకడటం లేదు.ప్రతిరోజు ఏదో ఒక స్టిల్ తో ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉన్నారు.

 Payal Rajput Exposed In A Blue Dress ,payal Rajput Blue Dress Photo Shoot,payal-TeluguStop.com

అంతేకాకుండా కొత్త కొత్త స్టిల్స్ కోసం తాపత్రయపడుతున్నారు.అందమైన బ్యాగ్రౌండ్ కనిపిస్తే చాలు వెంటనే ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా షో చేస్తున్నారు.

అయితే కొంతమంది హీరోయిన్లకు ఒకటే స్టిల్స్ ను ఫాలో అవుతూ ఉంటారు.ప్రతిసారి అదే స్టిల్ ఫాలో అవటం వల్ల చూసే వాళ్లకు చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది.

తాజాగా పాయల్ రాజపుత్ విషయంలో కూడా అదే ఎదురైంది.

టాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

తన తొలిచూపులతో, అందాలతోనే టాలీవుడ్  కుర్రాళ్లను ఫిదా చేసింది.తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూ బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఇక తన కెరీర్ ను పంజాబీ సినిమాతో ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

అయినా కూడా వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళ్తుంది.

పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంటోంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.

అతనితో చేసే  అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ  బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

ఇక అందం విషయంలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గదని చెప్పాలి.అవకాశాల కోసం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.కొత్త హీరోయిన్ల రాకతో ఈ బ్యూటీ కి అంతగా అవకాశాలు రావట్లేదు.అయినప్పటికీ కూడా గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.

ఇక అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అయితే పాయల్ చాలాసార్లు ఫోటో షూట్ చేయించుకోగా అందులో తను నోరు తెరిచి ఫోటోలకు ఫోజులిచ్చింది.దీంతో తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో బాగా ఎక్స్పోజింగ్ చేసింది.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఎప్పుడు నోరు తెరిచే ఫోటోలు దిగుతావా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube