ఈ రిపబ్లిక్ డే నాడు ఇలాంటి వాట్సాప్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకోండి!

భారత్ 73వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2023న ఎంతో హాట్టహాసంగా జరుపుకోనుంది.ఈ పండుగ సందర్భంగా వాట్సాప్ తన వినియోగదారులకు ఒక రిమైండ్ చేస్తోంది.

 Download These Whatsapp Stickers On This Republic Day, Republic Day, Celebration-TeluguStop.com

వినియోగదారులు ఒకరికొకరు స్టిక్కర్లు ఉపయోగించి శుభాకాంక్షలు ఎలా చెప్పుకోవాలో గుర్తు చేస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగాగురులను సంపాదించుకున్న వేళ ఇలాంటి సందర్భాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్.

ఈ సందర్భంగా వాట్సాప్ స్టిక్కర్‌లు డౌన్‌లోడ్ చేసేందుకు అనేకమంది ఇష్టపడతారు.

Telugu Latest, Republic Day, Stickers, Ups, Whatsapp-Latest News - Telugu

ఇక మరోవైపు.రిపబ్లిక్ డే వేడుకల పుణ్యమాని అనేక మొబైల్ కంపెనీలు తమ సేల్స్ పెంచేందుకు అనేక ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను ఊరిస్తున్నాయి.అవును, భారత్ అంతటా తమ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి.

ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్పేస్ రెండింటిలో కూడా అందుబాటులో వుంచుతున్నాయి.ఈ నేపథ్యంలో కస్టమర్లు భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

అయితే ఇపుడు రిపబ్లిక్ డే వాట్సాప్ స్టిక్కర్‌లను వాట్సాప్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

Telugu Latest, Republic Day, Stickers, Ups, Whatsapp-Latest News - Telugu

దీనికి ముందుగా మీరు Google Play స్టోర్‌ ఓపెన్ చేసి అక్కడ రిపబ్లిక్ డే WhatsApp స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయండి.ఆ తరువాత మీకు ఇష్టమైన స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకుని, డౌన్‌లోడ్ చేసుకోండి.దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే.

స్టిక్కర్ ప్యాక్‌ని ఓపెన్ చేసి ‘Add లేదా ‘Add to WhatsApp’ బటన్ Tap చేయాలి.ఆ తరువాత నిర్ధారించడానికి Add బటన్‌పై మళ్లీ Tap చేయవలసి ఉంటుంది.

అలా యాడ్ చేసిన తర్వాత, WhatsAppకి వెళ్ళాలి.మీరు వాటిని Send చేయాలనుకునే లోపు ఏదైనా చాట్ విండోను ఓపెన్ చేయండి.

తరువాత స్టిక్కర్ల సెక్షన్‌కు వెళ్లి, యాడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్‌కి నావిగేట్ చేయండి.ఇపుడు ఏదైనా స్టిక్కర్‌ని పంపేందుకు దానిపై Tap చేస్తే సరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube