ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రంలో వేరియంట్ భయం లేదని తెలిపింది.తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎక్స్‌బీబీ వేరియంట్ గా వైద్యాధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఎవరూ భయాందోళనకు గురికావొద్దన్న ఆయన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆరోగ్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది.అదేవిధంగా విమానాశ్రయాల్లో మాస్కులను తప్పనిసరి చేసింది.