హైదరాబాద్ లంగర్‎హౌజ్‎లో కిడ్నాపర్ల హల్‎చల్

హైదరాబాద్ లంగర్‎హౌజ్‎లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు.ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

 Hustle Of Kidnappers In Hyderabad Langarhouse-TeluguStop.com

ముందుగా ఇర్ఫాన్ ను కేటుగాళ్లు రాజేంద్రనగర్ కు తీసుకెళ్లారు.అనంతరం నగ్నంగా ఉంచి చితక్కొట్టారని తెలుస్తోంది.

పాతకక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంతోనూ ఇర్ఫాన్ పై కిడ్నాపర్లు దాడి చేసారు.

బాధితుడు ఇర్ఫాన్ పోలీసులను ఆశ్రయించాడు.దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube