బిగ్ బాస్ సీజన్ 6లో స్టార్ కంటెస్టంట్ దాదాపు టైటిల్ విజేత కూడా అతనే అన్న విధంగా ఉన్న సింగర్ రేవంత్ మీద హీరోయిన్ మాధవి లత సంచలన కామెంట్స్ చేసింది.రేవంత్ ఆట మీద కన్నా ఆమె అతని లుక్స్ మీద మాధవి లత కామెంట్ చేసింది.
గడ్డం.మీసం తీసేసి.
ఆ జుట్టు పిలక వేసుకుంటే రేవంత్ కొద్దిగా తేడాగా ఉన్నాడని అన్నది.అతని ఆట మీద అసలు కామెంట్ చేయని మాధవి లత రేవంత్ లుక్ మీద ఇలా వెరైటీగా స్పందించడం రేవంత్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది.
మాధవి లత కూడా కొందరి మీద సడెన్ గా వచ్చి తన కామెంట్ వేసి వెళ్తుంది.
ఆ కామెంట్స్ తోనే ఆమె మళ్లీ వార్తల్లో ఉంటుంది.
సినిమాలు దాదాపు మానేసి పాలిటిక్స్ వైపు వెళ్లిన మాధవి లత ప్రస్తుతం అది కూడా చేయట్లేదని తెలుస్తుంది.హీరోయిన్ గా ఆఫర్లు రాకపోయినా ఆమెకు తగిన పాత్రలైతే వచ్చే ఛాన్స్ ఉంది కానీ అవి కూడా చేయాలని మాధవి లత అనుకోవట్లేదు అనుకుంటా అందుకే అసలు ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
రేవంత్ మీద మాధవి లత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.