ఈనెల 13న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రివర్గం ఈనెల 13 వ తేదీన భేటీకానున్నారు.13న ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానున్నారు.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది.ప్రధానంగా ఈ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో పాటు ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కేబినెట్ చర్చించనుంది.

 Ap Cabinet Meeting On 13th Of This Month-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube