రేషన్ బియ్యం పట్టివేత...!

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం కల్మలచెరువు గ్రామం నుండి తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని,రెండు ఆటోలను పాలకవీడు పోలీసులు శనవారం పట్టుబడి చేశారు.మిర్యాలగూడకు చెందిన బంటు వెంకటేశ్వర్లు ఆటోలో 10 క్వింటాళ్ల బియ్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన చల్ల మల్లికార్జునరావు ఆటోలో రెండు క్వింటాళ్ళ బియ్యం తరలిస్తుండగా పట్టుబడి చేసి,బియ్యాన్ని ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు పాలకవీడు ఎస్సై సైదులు గౌడ్ తెలిపారు.

 Ration Rice Arrest...!-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube