Russian President Vladimir Putin: హాస్పిటల్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి రష్యా.అటువంటి ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్.

 Russian President Vladimir Putin In The Hospital Russian President , Vladimir Pu-TeluguStop.com

ఇటీవల పలు అనారోగ్య సమస్యలకు గురైనట్లు వార్తలు రావడం తెలిసిందే.అంతేకాకుండా ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది.

పరిస్థితి ఇలా ఉంటే వ్లాదిమిర్ పుతిన్ తన అధికార నివాసంలో మెట్లపై నుంచి పడిపోయారు.దీంతో హుటాహుటినా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది… వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది అంట.

ఆయన ఆరోగ్యానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

గత కొద్ది నెలల నుండి రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

ఇలాంటి తరుణంలో ఆయన అనారోగ్యానికి గురై మెట్లపై నుంచి కిందపడి.హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వచ్చిన వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube