Producer Hero : స్టార్ ప్రొడ్యూసర్.. అయితేనేం కొడుకుకు ఒక సూపర్ హిట్ ఇవ్వలేకపోయాడు.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో కెరిర్ ను పాడు చేస్తున్నాడు అతని తండ్రి.ఆ హీరో తండ్రి ఒకప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 The Father Who Ruined The Young Heros Career , Producer, Hero, Son Career, Spoil-TeluguStop.com

అంతేకాకుండా సెన్సేషనల్ సినిమాలు తీస్తూ సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు.ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాలు ఆ స్థాయిలో ఉండేది.

అయితే నిర్మాతగా కొనసాగుతున్న ఆయనకు ఒక్కసారిగా దర్శకత్వం వైపు చూపు మళ్ళింది.దాంతో నిర్మాత నుంచి డైరెక్ట్ గా మారతూ తనకు నిర్మాతగా ఉన్న క్రేజ్,ఇమేజ్ ని చేతులారా చెడగొట్టుకున్నారు.

అయితే సదరు నిర్మాత అందరితో ఆగకుండా తన కుమారుడు లైఫ్ ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నించాడు.ఆ నిర్మాతకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అతను సినీ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు.అయితే అతను హీరోగా రాణిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు.అందుకు తగ్గట్టుగా తండ్రి కూడా కొడుకు లైఫ్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు.వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

కానీ, ఎందుకు చేస్తున్నాడో అసుల ఏం సినిమాలు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో వున్నాడట ఆ నిర్మాత తనయుడు.అతను నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతోంది.

అందుకు గల కారణం కథలో కంటెంట్ లేకపోవడమే అని చెప్పవచ్చు.ఆ నిర్మాత తనయుడు యంగ్ హీరోల రేసులో సత్తా చాటగల నటనా ప్రతిభ ఉన్నప్పటికీ అతని కథల ఎంపిక విషయం నుంచి, అన్ని విషయాల్లోనూ అతని తండ్రి జోక్యం చేసుకోవడంతో పాటు బొత్తిగా కంటెంట్ లేని కథలతో బోర్ కొట్టించేస్తున్నాడు.

Telugu Son Career, Spoil-Movie

అయితే తన కెరీర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆ నిర్మాత తన కొడుకు కెరియర్ కు మాత్రం ఒక మంచి సినిమాను సెలెక్ట్ చేయలేకపోతున్నాడు.నిర్మాతది ఎంత తప్పు ఉందో కొడుకుది కూడా అంతే తప్పు ఉంది అని చెప్పవచ్చు.అతను కూడా తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా కథలు ఎంపిక చేసుకోకపోవడమే మైనస్ గా చెప్పవచ్చు.మరి ముఖ్యంగా తండ్రి మాటను జవదాట లేక తండ్రి చెప్పిన విధంగా నడుచుకుంటూ ఫెయిల్యూర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

హీరో తండ్రి అడుగడుగునా అడ్డుపడుతూ తన చేతులలో కొడుకు కెరియర్ ను దెబ్బతీస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube