Bigg Boss Faima: ఫైమా కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ అడియన్స్..!

ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైమా కు బిగ్ బాస్ హౌస్ లో ఊపిరి పోసింది.లేదంటే ఆమె హౌస్ నుండి బయటకు వెళ్ళేది.

 Biggboss Audiance Shock To Faima Details, Bigg Boss Faima, Faima, Bigg Boss 6, E-TeluguStop.com

బిగ్ బాస్ పన్నెండో వారం ఎలిమినేషన్ విషయం అందర్నీ షాక్ కు గురి చేసింది.ఈ వారంలో రోహిత్, ఫైమా, సత్య, కీర్తి, రాజ్ ఇలా అందరూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు.

కానీ ఫైమా దగ్గర మాత్రమే ఎవిక్షన్ పాస్ ఉంది.దీంతో ఆమె డేంజర్ జోన్ కు రాదని అనుకుంది.

ఎవిక్షన్ పాస్ తో ఇంకొకరికి హెల్ప్ చేద్దామని అనుకుంది.కానీ ఆడియన్స్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు.

ఫైనల్ కు వచ్చేసరికి ఫైమా , రాజ్ మాత్రమే ఉండిపోయారు.తాను సేఫ్ అయిపోతానని గట్టిగా నమ్మిన ఫైమా .రాజ్ కోసం ఎవిక్షన్ పాస్ వాడుదామని అనుకుంది.కానీ నాగ్ కాస్త ఆలోచించుకో అనేకసారికి వెనుకడుగు వేసి, తనకోసమే వాడుకుంటామని తెలిపింది.

తీరా ఓటింగ్ లో ఆమెకే తక్కువ ఓట్లు రావడం తో షాక్ కు గురైంది.ఎవిక్షన్ పాస్ తో గట్టెక్కింది.లేదంటే ఇంటి దారి పట్టేది.మొత్తం మీద 12 వారం ఎలిమినేషన్ మాత్రం ఎవరు ఊహించనిది జరిగింది.

మరి ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube