చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఈ కొలెస్ట్రాల్ శరీరానికి చాలా ప్రమాదకరమైనది.
కొలెస్ట్రాల్ అంటే శరీరంలో పేరుకుపోయే ఓ జిగటు పదార్థం.కొలెస్ట్రాల్ వల్ల మనిషి లావు అవ్వడమే కాకుండా బరువు పెరుగుతాడు.
ఇలా లావు అవ్వడం వల్ల శరీరానికి ఎన్నో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.అయితే కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది.
అయితే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.మంచి కొలెస్ట్రాల్ శరీరానికి కావలసినంత మాత్రమే ఉంటే మంచిది.
అలాగే చెడు కొలెస్ట్రాల్ మనిషికి ఎన్నో రకాల అనారోగ్యాల సమస్యలను తీసుకొస్తుంది.అయితే చెడు కొలస్ట్రాల్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు లేవు ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి.అధిక కొలెస్ట్రాల్ వల్ల చాతినొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.సడన్ గా చాటింగ్ నొప్పి వచ్చినట్టయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది లేదంటే ఇది చాలా ప్రమాదకరమైనది.చెడు కొలెస్ట్రాల్ వల్ల విపరీతంగా చెమటలు పడతాయి.
వేసవి కాలంలో చేసే వర్కవుట్ వల్ల చెమటలు పట్టడం సహజం.కానీ శీతాకాలం లో విపరీతంగా చెమటలు పట్టడం జరిగితే అది అధిక కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే అని గ్రహించాలి.
అధిక కొలెస్ట్రాల్ వల్ల విపరీతంగా బరువు పెరగుతారు.ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.
అందుకే వీలైనంత లో ఆరోగ్యకరమైన ఆహారం తినడం ప్రారంభించాలి.దీని వల్ల చర్మం రంగు కూడా మారుతుంది.
ఎందుకంటే అధికంగా ఉంటే కొలెస్ట్రాల్ చర్మం రంగు మారుతుంది.దీంతో చర్మంపై పసుపు దద్దుర్లు వస్తాయి.
ఇలా కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.అందువల్లే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.