తుని కేసులో విజయవాడ కోర్టుకు ముద్రగడ పద్మనాభం

తుని కేసులో విజయవాడ కోర్టుకు ముద్రగడ పద్మనాభం హాజరైయ్యారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారి.

 Vijayawada Court Awarded Padmanabha In Tuni Case-TeluguStop.com

తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనానికి గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో మొత్తం 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసు నేపథ్యంలో ముద్రగడ ఇవాళ విజయవాడు కోర్టు ఎదుట హాజరైయ్యారు.కాగా ఈ విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం.

మరోవైపు పద్మనాభంపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆయన తరపు న్యాయవాది మన్మధరావు తెలిపారు.టీడీపీ నుంచి బయటకు వచ్చారనే కారణంగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube