విజయవాడ కృష్ణానదికి పెరుగుతున్న వరద,ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉగ్రరూపం దాల్చిన నీటి ప్రవాహం.70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.పులి చింతల నుండి భారీగా వస్తున్న వరద.వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు, సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు.ఇన్ ఫ్లో 2,34,231 క్యూ సెక్కులు ఔట్ ప్లో 2,34,231 క్యూ సెక్కుల నీరు.వరద ఉద్రిక్తం కారణంగా లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం.
తాజా వార్తలు