వరుణ్ తేజ్ చేయాల్సింది సల్మాన్ ఖాన్ తో చేయించారు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా బుధవారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాలో చిరు నటనకి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

 Godfather Salman Khan Role First Option Was Varun Tej ,godfather , Salman Khan R-TeluguStop.com

సినిమా ట్రైలర్ చూసి వామ్మో అనుకున్న వారు సినిమా చూసి సూపర్ అనేస్తున్నారు.అయితే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చేసిన పాత్ర గురించి మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాకి ప్లస్ అవుతాడని అనుకుంటే అతని కెమియో సినిమాకు మైనస్ అనిపించిందని టాక్.ఆయన ప్లేస్ లో ఏ మెగా హీరో అయినా కనిపించినా బాగుండేదని చెబుతున్నారు.

అయితే గాడ్ ఫాదర్ లో ఆ పాత్రకి ముందు వరుణ్ తేజ్ ని కానీ సై ధరం తేజ్ ని కానీ అనుకున్నారట.మెగాస్టార్ సినిమాలో వారు కూడా కనిపిస్తే ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చినట్టే అని చెప్పొచ్చు.

అయితే సల్మాన్ ఖాన్ ఆలోచన మాత్రం డైరక్టర్ మోహన్ రాజాది అని తెలుస్తుంది.మోహన్ రాజా చెప్పబట్టే సల్మాన్ ని ఈ పాత్రలో తీసుకున్నారట.అయితే అది రాంగ్ డెసిషన్ అంటున్నారు ఫ్యాన్స్.సల్మాన్ లాంటి స్టార్ హీరోని తీసుకోవడం మంచి నిర్ణయమే అయినా కూడా ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు సల్మాన్ తో చిరు రిస్క్ చేశారనే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube