బాలయ్య అది పసిగట్టాడు.. అందుకే ఇలా..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క తన హోస్టింగ్ టాలెంట్ తో మెప్పిస్తున్నాడు.ఆహాలో అన్ స్టాపబుల్ షో చేస్తున్న బాలయ్య బాబు సీజన్ 1 సూపర్ సక్సెస్ అవగా ఇప్పుడు సీజన్ 2 కి సిద్ధం అయ్యారు.

 Balakrishna Unstoppable 2 More Interesting Balakrishna , Unstoppable 2, Chandra-TeluguStop.com

లేటెస్ట్ గా రిలీజైన సీజన్ 2 ప్రోమో అదిరిపోయింది.అయితే ఇన్నాళ్లు సినిమాలు.

ఆ తర్వాత పాలిటిక్స్ అని మాత్రమే తన షెడ్యూల్ లో ఉండేలా చూసుకున్న బాలకృష్ణ ఇప్పుడు అన్ స్టాపబుల్ షో కోసం కూడా డేట్స్ ఇచ్చేస్తున్నారు.తన షోకి వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయిన బాలయ్య బాబు సీజన్ 2ని మరింత ఆసక్తితో చేస్తున్నట్టు అర్ధమవుతుంది.

అందుకే ఆహా టీం కి.అన్ స్టాపబుల్ రైటర్స్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చేస్తున్నారట.ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు గెస్త్ గా వస్తారని తెలుస్తుంది.సీజన్ 2 లో కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మరి అన్ స్టాపబుల్ 2 సీజన్ 1 రికార్డులను తిరగరాస్తుందా లేదా అన్నది చూడాలి.రియాలిటీ షోస్ లో అన్ స్టాపబుల్ సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube