తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు.రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
ఏపీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని పేర్కొన్నారు.మాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.