పైట లేకుండా నడుము అందాలతో అనన్య నాగల్ల.. ఇదంతా ఛాన్సుల కోసమేగా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అనన్య నాగల్ల.తెలంగాణ భాషతో అతి తక్కువ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలలో మంచి నటిగా నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.

 Ananya Nagalla Hot Photos Viral Social Media,ananya Nagalla,mallesham,ananya Nag-TeluguStop.com

తన అందంతో మాత్రం యువతను కట్టిపడేసి తన వైపు మలుపుకుంది.

తొలిసారిగా నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య.

ఈ సినిమాలో మల్లేశం భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అనన్య కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.

ఇండస్ట్రీకి ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.

ఇక ఈ అమ్మడు నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకున్నా కూడా.

ఒక రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది అని తెలిసింది.ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.

ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఈ బ్యూటీ తాజాగా మరిన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.ఇక అందులో పైటా లేకుండా తన నడుము అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు హైపర్ బోలా అంటే ఇలాగే ఉంటుందా అని కామెంట్స్ పెడుతున్నారు.

మరికొందరు తన నడుమును బాగా పొగుడుతున్నారు.ఇక కొంతమంది మాత్రం ఇదంతా అవకాశాల కోసమే కదా అని అంటున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube