అబార్షన్‎పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది.

 Supreme Court Sensational Judgment On Abortion-TeluguStop.com

పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‎ను అడ్డుకోలేరని ధర్మాసనం పేర్కొంది.ఏ మహిళకైనా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందన్న న్యాయస్థానం.

ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లికాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని వెల్లడించింది.అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవిహితులు అనే తేడా లేదని చెప్పింది.

ఈ క్రమంలో గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది.చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.

అదేవిధంగా భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే తొలగించుకునే హక్కు భార్యకే ఉంటుందని వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube