భాగమతి దర్శకుడికి భారీ ఆఫర్..!

పిల్ల జమిందార్, భాగమతి సినిమాలతో సత్తా చాటిన డైరక్టర్ అశోక్ తన నెక్స్ట్ సినిమా హవీష్ తో చేస్తున్నారు.A స్టూడియోస్ బ్యానర్ లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ బాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

 Bhagamathi Director Haveesh Yes Boss , Bhagamathi, Ashok,  Haveesh Yes Boss, Anu-TeluguStop.com

అనుష్కతో భాగమతి సినిమా చేసి హిట్ అందుకున్న అశోక్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే.మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎస్ బాస్ మూవీ సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ లో మొదలు కానుందని తెలుస్తుంది.

భాగమతి సినిమా హిందీలో కూడా రీమేక్ చేశాడు అశోక్.అయితే ఆ సినిమా అక్కడ అనుకున్నంత రేంజ్ లో హిట్ అవలేదు.ఇక ప్రస్తుతం చేస్తున్న ఎస్ బాస్ సినిమాకు ఆకుల శివ కథ అందించారు.హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు హవీష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి అశోక్ డైరక్షన్ లో వస్తున్న ఎస్ బాస్ సినిమాతో అతనికి హిట్ వస్తుందో లేదో చూడాలి.ఎస్ బాస్ సినిమా 2023 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆడియన్స్ కొత్త కథలని ఎక్కువ ఇష్టపడుతున్నారు.అందుకే ఎస్ బాస్ డిఫరెంట్ కథతో వస్తున్నారట.

ఈ సినిమాతో అశోక్ మళ్లీ సక్సెస్ టాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube