కరోనా బారిన పడిన పిల్లలకు డయాబెటిస్..!

కరోనా బారినపడిన చిన్నారులు, కౌమార దశలో ఉన్న పిల్లలకు టైప్-1 డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం వెలుగు చూసింది.13 దేశాల్లో 18 ఏళ్లలోపు వయసున్న 10 లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనం అనంతరం పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.కరోనా సోకిన 6 నెలలోపు చాలా మంది చిన్నారులు మధుమేహం బారిన పడుతున్నట్లు గుర్తించారు.

 Children Affected By Corona Have Diabetes..!-TeluguStop.com

కరోనా బారిన పడని వారితో పోలిస్తే, పడిన వారిలో ముప్పు 73% అధికంగా ఉన్నట్లు తేలింది.కానీ, దీనికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.టైప్-1 డయాబెటిస్ ను ఆటో ఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube