ప్రధానీ మోడీపై హత్యకు( పి ఎఫ్ ఐ) కుట్ర

పాపులర్ ప్రింట్ ఆఫ్ ఇండియా ( పి ఎఫ్ ఐ ) పై ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో సంచలన విషయాలు బయట పెట్టింది.ప్రధాని మోడీపై హత్యకు పి ఎఫ్ ఐ కుట్ర వ్యూహం రచించినట్టు ఎన్ఐఏ వెల్లడి ఈ ఏడాది జూలై 12న ప్రధానిపై దాడి చేసేందుకు పి ఎఫ్ ఐ ప్రయత్నించిందని ఎన్ఐఏ తెలిపింది.

 Conspiracy To Assassinate Prime Minister Modi (pfi).-TeluguStop.com

ఉత్తరప్రదేశ్లో పలువురు ప్రముఖులపై కూడా దాడికి పి ఎఫ్ ఐ ప్రణాళిక రచించినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube