శ్రీశైలం కన్నీరు మల్లమ్మ సమీపంలో చిరుతపులి సంచారం భయాందోళనలో స్థానికులు

శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కన్నీరు మల్లన్న సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది కన్నీరు మల్లమ్మ సమీపంలోని మట్టిరోడ్డులో దేవస్థానం పారిశుద్ధ్య ఉద్యోగులు చెత్త డంప్ చేయడానికి వెళ్తున్న సమయంలో చిరుతపులి తరసపడింది ఒక్కసారిగా భయపడిన పారిశుద్ధ్య ఉద్యోగి తన ఫోన్ లో చిరుతపులి అటవీప్రాంతంలోకి వెళ్తున్న దృశ్యాలను వీడియో తిస్తుండగానే పక్కనే ఉన్న అటవీప్రాంతంలోని చెట్లలోకి చిరుతపులి వెళ్ళిపోయింది చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా పారిశుద్ధ్య వాహనంలోని సిబ్బంది భయ భ్రాంతులగురయ్యారు స్థానికులు,భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించి అప్రమత్తం చేశారు గత రెండురోజులుగా చిరుతపులి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

 Locals Fear Leopard Migration Near Kanniru Mallanna In Srisailam Kshetra  , Leop-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube