నాన్న ఉన్నా చనిపోయాడని చెప్తా.. బిగ్ బాస్ మెరీనా కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్6 ద్వారా పాపులర్ అయిన రోహిత్ మెరీనా జోడీకి ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.మెరీనా బిగ్ బాస్ గేమ్ ను అద్భుతంగా ఆడుతూ అడియన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

 Bigg Boss Marina Comments Goes Viral In Social Media Details, Bigg Boss Show, Ma-TeluguStop.com

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో మెరీనా తన కన్నీటి కష్టాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాన్న ఉన్నా చనిపోయాడని చెప్తానని మెరీనా చెప్పుకొచ్చారు.

మా నాన్న ఉన్నాడని కానీ ఎవరు అడిగినా చనిపోయాడని చెబుతానని మెరీనా తెలిపారు.నేను పుట్టినప్పటి నుంచి నాన్న అమ్మను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని మెరీనా చెప్పుకొచ్చారు.

నాన్న అమ్మను గదిలో పెట్టి కొడుతూ ఉంటే నేను ఏడ్చేదానినని మెరీనా అన్నారు.నాకు నాన్న ప్రేమ తెలియదని మెరీనా చెప్పుకొచ్చారు.పెళ్లి జరిగిన తర్వాత నాన్న లేని లోటు తీరిందని మెరీనా కామెంట్లు చేశారు.

మెరీనా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Biggboss, Bigg Boss Show, Marina, Rohith Marina-Movie

ఇలాంటి తండ్రులు కూడా సమాజంలో ఉంటారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మెరీనా కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.మెరీనాను బిగ్ బాస్ షోలో గెలిపించడానికి తమ వంతు కష్టపడతామని నెటిజన్లు చెబుతున్నారు.మెరీనా బిగ్ బాస్ గేమ్ బాగా ఆడుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Biggboss, Bigg Boss Show, Marina, Rohith Marina-Movie

మెరీనా రోహిత్ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.బిగ్ బాస్ షో తర్వాత ఈ జోడీకి ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.బిగ్ బాస్ షో ఈ జోడీ కెరీర్ ను మలుపు తిప్పుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube