ఏపీలో స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీలు విడుద‌ల‌

స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ ప్ర‌భుత్వం సత్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేసింది.రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 Good Behavior Prisoners To Be Released In Ap , Ap Govt, Good Behavior, Prisoners-TeluguStop.com

విడుద‌ల అయిన వారిలో జీవిత ఖైదు ప‌డిన 48 మంది ఖైదీలు కూడా ఉన్నారు.అయితే, స‌త్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా విడుద‌లైన ఖైదీల్లో ఎక్కువ‌గా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు చెందిన వారే కావ‌డం విశేషం.

జైల్లో కనబర్చిన సత్ప్రవర్తననే బయట కూడా కనబర్చాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపశమనాన్ని రద్దు చేస్తామని ఖైదీలకు అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube