శ్రీ అభిషేక్ పిక్చర్స్- అభిషేక్ నామా- సంతోష్ కట- సంగీత్ శోభన్ నూతన చిత్రం 'ప్రేమ విమానం' గ్రాండ్ గా ప్రారంభం

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నూతన చిత్రం’ ప్రేమ విమానం’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.ముహూర్తపు సన్నివే శానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు.

 Shree Abhishek Pictures- Abhishek Nama- Santhosh Kata- Sangeet Shobhan's New Fil-TeluguStop.com

న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకటి డీవోపీ గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: సంగీత్ శోభన్, సాన్వే మేఘన, కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube