మన పెళ్లి ఎప్పుడు ప్రగ్యా.. ఆ వీడియోపై నెటిజన్ కామెంట్!

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదలైన అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్.

 Pragya Jaiswal In Friend Wedding Pragya Jaiswal,  Tollywood, Video Viral,  Frien-TeluguStop.com

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.అఖండ సినిమాతో మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ప్రగ్యా జైస్వాల్.

ఈ సినిమాతో మంచి జోష్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అదే జోష్ తో సోషల్ మీడియాలో అందాల కనువిందు చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన స్నేహితురాలు పెళ్లి వేడుకకు హాజరై పెళ్లి వేడుకలో భాగంగా సందడి సందడి చేసింది.

ఈ పెళ్లి వేడుకలో ప్రగ్యా జైస్వాల్ ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.స్నేహితురాలి పెళ్లిలో ఇలా క‌నిపించాన‌ని కూడా ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

ఆ పెళ్లి వేడుకలు డాన్సులు వేస్తూ ఇక సంతోషంగా కనిపించింది.అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.

ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ స‌రే నీ పెళ్లెప్పుడు ప్ర‌గ్యా? అంటూ ఇప్పుడు యూత్ అదే ప‌నిగా ప్ర‌శ్నిస్తున్నారు.ఆ ఫోటోల కింద వీడియోల కింద నీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరి ఈ విషయం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇకపోతే సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.కాగా ప్రగ్యా జైస్వాల్ తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా ఆమె ఎక్కువగా డ్రెస్సింగ్ ఇష్టపడుతుందట.మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ప్రిపేర్ అయ్యే ఆ ప్రక్రియ మొత్తాన్ని ఆస్వాదిస్తాను అని చెప్పుకొచ్చింది ప్రగ్యా జైస్వాల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube