సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆలయ అధికారులు వేదమంత్రాలు నడుము ఘన స్వాగతం పలికారు.దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగణం చేసుకున్నారు.

 Young Director Anil Ravipudi Visited Simhachalam Sri Varaha Lakshmi Narasimha Sw-TeluguStop.com

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం స్క్రిప్ట్ స్వామివారి పాదాల చెంత పెట్టి, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube