తెలుగు హీరోయిన్ కి ఇదే లాస్ట్ ఛాన్స్..!

టాలీవుడ్ లో రాణించాలని తెలుగు హీరోయిన్స్ కలలు కంటారు కానీ వారికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రావు.ఒకవేళ వచ్చినా ఓ మోస్తారుగా మాత్రమే అయితే ఈమధ్య తెలుగు భామలు కూడా తమ టాలెంట్ తో మెప్పిస్తున్నారు.

 Last Chance For Telugu Heroine Reetu Varma Details, Amala Akkineni, Oke Oka Jeev-TeluguStop.com

ఈషా రెబ్బ, రీతు వర్మ చిత్ర పరిశ్రమలో తమ లక్ టెస్ట్ చేసుకున్నారు.రీతు వర్మకి అయితే చాలా మంచి అవకాశాలు వచ్చాయి.

వాటిల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి.ఈమధ్య వచ్చిన సినిమాలన్ని రీతు వర్మకి షాక్ ఇచ్చాయి.

ప్రస్తుతం ఆమె శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో రీతు వర్మ ఫీమేల్ లీడ్ గా నటించింది.శ్రీ కార్తిక్ డైరక్షన్ లో వస్తున్న ఒకే ఒక జీవితం సినిమాలో అక్కినేని అమల కూడా నటిస్తున్నారు.టైం ట్రావెల్ కథతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ ఫిక్స్ చేశారు.

అంతకుముందు చేసిన సినిమాలేవి రీతు వర్మకు సరైన ఫలితాలు ఇవ్వలేదు.మరి ఒకే ఒక జీవితంతో అయినా రీతు వర్మ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

 శర్వానంద్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ హీరో హీరోయిన్ ఇద్దరికి చాలా అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube