చీర కట్టులో ఇంత అందం ఈమెకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదేమో!

తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా దాస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది.

 Sradha Das New Saree Photos Goes Viral In Social Media Details, Shradha Das, Shr-TeluguStop.com

హీరోయిన్ గా ఈమె చేసిన సినిమా లు తక్కువే అయినా కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది.హీరోయిన్ గా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు.

అయినా కూడా ఈ అమ్మడు దక్కించుకున్న ఆఫర్ల సంఖ్య చిన్నదేం కాదు.హీరోయిన్‌ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి.

కొన్ని సినిమా లు విలన్ పాత్రలు కూడా ఉంటాయి.మరి కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటుంది.

ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తున్న ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతూ ఉంటాయి.హీరోయిన్ గా గతంలో సాధించిన పాపులారిటీ కంటే ఇప్పుడు ఈమె సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న హాట్‌ ఫోటోల ద్వారా ఎక్కువ పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

హీరోయిన్ శ్రద్దా దాస్ గతంలో ఎన్నో పెద్ద సినిమా ల్లో నటించినా కూడా అవి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అయినా కూడా పట్టుదలతో తన అందాల ఆరబోత తో ఈ అమ్మడు ఇంకా ట్రెండ్‌ లో ఉంటుంది.

Telugu Shradha Das, Shraddha Das, Sradha Das, Telugu, Tollywood-Movie

మోడ్రన్ డ్రస్‌ లతో పాటు ఇలా క్యూట్‌ చీర కట్టులో కూడా ఈ అమ్మడు మెప్పిస్తూ ఉంటుంది.చీర కట్టు లో ఇంత అందంగా.అందాల ఆరబోత చేయగలిగే ముద్దుగుమ్మ లు మరెవ్వరు అయినా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరు అంటూ చాలా మంది అంటూ ఉంటారు.ముఖ్యంగా ఈమె అభిమానులు ఈమె ను చీర కట్టు లో చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

ఎందుకంటే చీర కట్టు లో ఈమె నడుము అందం చక్కగా కనిపిస్తుందని వారు అంటూ ఉంటారు.మోడ్రన్‌ డ్రస్ లో కూడా ఈమె తక్కువేం కాదు అది వేరే విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube