న్యూడ్ ఫోటో ట్రెండ్.. హీరోయిన్ కూడా వీడియో పెట్టి?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచుగా సోషల్ మీడియాలో నిలవడమే కాకుండా ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటుంది.

 Urfi Javed S Rose Petals Bath Video Goes Viral In Instagram, Urfi Javed, Rose Pe-TeluguStop.com

తన వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ జావెద్ డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.ఇప్పటికే చిత్ర,విచిత్రమైన దుస్తుల్లో అర్ధనగ్నంగా కనిపించిన ఉర్ఫీ జావెద్ తాజాగా బాత్రూంలో ఏకంగా న్యూడ్‌గా ఫోటోషూట్‌ చేసింది.

ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

తాజాగా ఈమె ఒంటిపై నూలు పోగు లేకుండా దర్శనమిచ్చింది.

బోలెడన్నీ గులాబీ పూలరెక్కల మధ్య కేవలం ముఖ్యమైన శరీర భాగాలకు గులాబీ రెక్కలు అడ్డు పెట్టుకొని హాట్‌హాట్‌గా కనిపించింది.అయితే ఒకవైపు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం ఇంకా ముగియక తాను తోడు ఉన్నానంటూ ఉర్ఫీ జావెద్ అన్నట్టుగా వీడియో షూట్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే రణ్‌వీర్ సింగ్, ఉర్పీ జావెద్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఇద్దరు ఒకే టేస్ట్‌తో ఉన్నట్టు అనిపిస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రణ్‌వీర్ సింగ్‌కు, ఉర్ఫీ జావెద్‌కు పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని మరోకరు కామెంట్ చేశాడు.ఇదిలా ఉండగా, ఉర్ఫీ జావెద్ వీడియోపై నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు.ప్రధాని మోదీకి ఈ వీడియో చూపించండి.

ఇండియాలో ఇంకా పోర్న్ వ్యవహారం కొనసాగుతున్నదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురండి అంటూ కామెంట్ చేశాడు.మొత్తానికి నెటిజన్స్ ఆ వీడియో పై దారుణ మైన కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube