వైయస్ విజయమ్మ ప్లీనరీ సమావేశానికి వస్తున్నారు క్లారిటీ ఇచ్చిన కీలక నేత..!!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం ఆ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తుంది.గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదురుగా రేపు ఎల్లుండి జరగబోయే ఈ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరవుతున్నారు.

 Ys Vijayamma Is A Key Leader Who Has Given Clarity Coming To The Plenary Meeting-TeluguStop.com

గత సంవత్సరాలు కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించలేకపోయారు.దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఈ సమావేశానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వస్తారా లేదా అన్న చర్చ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయంపై ప్రతిపక్ష పార్టీ టిడిపి కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంది.

ఇటువంటి తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందిస్తూ కచ్చితంగా అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్లీనరీ సమావేశానికి హాజరవుతారని క్లారిటీ ఇచ్చారు. ముఖ్య అతిథులుగా ఎవరిని పిలవడం లేదని.

అన్నారు.ప్రజలకు చేసిన మేలుని ఈ సమావేశంలో తెలియజేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ప్లినరీ సమావేశంలో చేయబోయే అభివృద్ధిని.తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube