రెండో పెళ్లికి సిద్ధమైన నటి అమలాపాల్... పెళ్లి గురించి ఇలా హింట్ ఇచ్చారా?

మలయాళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విధంగా ఈమె నాగచైతన్య సరసన బెజవాడ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Actress Amalapal Is Ready For Her Second Marriage Did She Give This Hint About M-TeluguStop.com

అదేవిధంగా రామ్ చరణ్ సరసన నాయక్, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలు వంటి సినిమాలలో నటించి తెలుగులో కూడా మంచి ఆదరణ పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె తెలుగు తమిళ మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ గుర్తింపు పొందారు.

ఈ విధంగా పలు సినిమాల ద్వారా బిజీగా ఉన్న అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంట కొన్ని నెలల వ్యవధిలోనే విడాకులతో విడిపోయారు.

ఈ విధంగా విడాకులు తీసుకున్న అమలాపాల్ అనంతరం సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ అభిమాని నుంచి నటి అమలాపాల్ కు వింత ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా నెటిజన్ ప్రశ్నిస్తూ.మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అని తన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.

Telugu Amala Paul, Vijay, Nayak, Marrige, Tollywood-Movie

ఈ విధంగా పెళ్లి గురించి అమలాపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేనని తెలిపారు.ప్రస్తుతం తనని తాను అర్థం చేసుకునే పనిలో ఉన్నానని, నన్ను నేను ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నానని ఈమె తెలిపారు.కనుక తాను పెళ్లి చేసుకోబోయే వాడికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడే చెప్పలేనని ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని సమాధానం చెప్పారు.ఈ విధంగా ఈమె చెప్పిన సమాధానం చూస్తే తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఇకపోతే ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలు చేయకపోయినా తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube