సీఎం జగన్ కడప జిల్లా పర్యటన డీటెయిల్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఎల్లుండి కడప జిల్లాలో పర్యటనకు రెడీ అవుతున్నరు.రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

 Cm Jagan Kadapa Tour Details Ap Cm Jagan, Kadapa Tour, Ap Poltics , Ycp, Tadepal-TeluguStop.com

అనంతరం అక్కడ నుండి కడప విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకొని.రోడ్డు మార్గం గుండా పులివెందులకు బయలుదేరుతారు.

అక్కడ 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో… పులివెందుల మున్సిపాలిటీ ప్రతినిధులతో సమావేశం అవుతారు.

మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనంతరం వేంపల్లి లో బాలురు బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించనున్నారు.సాయంత్రం ఐదున్నర గంటలకు ఇడుపులపాయకి చేరుకుంటారు.

మరుసటి రోజు ఉదయం 8 గంటలకు జులై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలు వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి విజయవాడకు సీఎం జగన్ చేరుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube