హీరో నాగార్జున వల్లే పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉన్నాను యాంకర్ ప్రదీప్.. అసలేం జరిగిందంటే!

సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు కొన్ని కొన్ని సార్లు సినిమా స్టైల్ నే ఫాలో అవుతారు.ఏ విషయంలో అయినా సినిమా డైలాగులనే వాడుతుంటారు.

 Anchor Pradeep Is Single Because Of Hero Nagarjuna Do You Know What Happened, An-TeluguStop.com

కొన్ని కొన్ని సినిమాలలో కొందరి హీరోలు చెప్పిన డైలాగులు జీవితానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంటాయని వాటినే ఫాలో అవుతారు.అలా తాజాగా ప్రదీప్ మాచిరాజు కూడా ఒక హీరో చెప్పిన డైలాగ్ ని ఫాలో అవుతున్నాడు.

ఇంతకు అదేంటో తెలుసుకుందాం.

బుల్లితెరపై టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ తెలిసిందే.

రేడియో జాకీ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న ప్రదీప్ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా పరిచయమయ్యాడు.తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఈయనకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు.

ముఖ్యంగా గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తాడు.ఈయన తొలిసారిగా జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటే షో ద్వారా యాంకరింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని.

ఆ తరువాత గడసరి అత్త సొగసరి కోడలు షోతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

అంతేకాకుండా వెండితెరపై 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది వంటి పలు సినిమాలలో నటించగా ఆ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యాడు.

ఇక ప్రస్తుతం బుల్లితెరలో వరుస షో లలో బాగా బిజీగా ఉన్నాడు.ఇదంతా పక్కన పెడితే సమాజం పట్ల కూడా స్పందిస్తూ ఉంటాడు ప్రదీప్.అప్పుడప్పుడు తన వంతు సహాయంతో ముందుకు వస్తాడు.

Telugu Anchor Pradeep, Marrige, Nagarjuna, Telugu, Tollywood-Movie

ఇప్పటికే ఆయన చాలా సహాయం చేశాడు.రాజకీయపరంగా అంత టచ్ లేకున్నా కూడా రాజకీయ నాయకులను కలిసి వారి ద్వారా కూడా సహాయాలు అందిస్తుంటాడు.ఎన్నో సంవత్సరాల నుండి బుల్లితెరపై ఏలుతున్న ప్రదీప్ బుల్లితెర పైనే మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఎందుకో వెండితెరపై అంతగా మెరువలేక పోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈయన చేసే షోలలో ఈయన వేసే డైలాగులు బాగా పేలుతూ ఉంటాయి.

ఇక ఈయన గతంలో కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్న సంగతి తెలిసిందే.ఇప్పటికీ ఈయన పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు.

ఇక ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం ఉంది.

Telugu Anchor Pradeep, Marrige, Nagarjuna, Telugu, Tollywood-Movie

అదేంటంటే హీరో నాగార్జున వల్లే తను.పెళ్లి చేసుకోలేనని తెలిపాడు.నాగార్జున ఓ సినిమాలో పెళ్లంటే నూరేళ్ళ మంట అని డైలాగ్ కొట్టిన సంగతి తెలిసిందే.

సో ఆయన జీవితంలో కూడా పెళ్లంటే నూరేళ్ళ మంట అని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడట.అంతేకాకుండా సింహం సింగిల్ గా వస్తుందన్న రజినీకాంత్ చెప్పిన డైలాగ్ ను కూడా తను ఫాలో అవుతానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube