రఘురామకృష్ణ రాజును విచారించుకోవచ్చు.. సీఐడీకి కోర్టు అనుమతి..!!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఏపీ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో… విచారణకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హైదరాబాద్ లోని దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ లో… రఘురామరాజు లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని సీఐడీకి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 Raghuramkrishna Raju Can Be Tried .. Court Allows Cid Ycp, Raghuramkrishna Raju,-TeluguStop.com

సీఐడీ కార్యాలయానికి పిలిపించ కూడదని.కేవలం కేసుకు సంబంధించి ప్రశ్నలు మాత్రమే వేయాలని హైకోర్టు.

స్పష్టం చేయడం జరిగింది.

-Telugu Political News

ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.ఇదే సమయంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరిపించాలని తెలిపింది. రాజా ద్రోహం కేసు కారణంగా రఘురామకృష్ణరాజు.దాదాపు ఏడాదికి పైగానే.రాష్ట్రం లోకి రాకుండా ఢిల్లీలోనే ఉండే పరిస్థితి నెలకొంది.ఇదిలాఉంటే ఇటీవల మోడీ రాష్ట్ర పర్యటన క్రమంలో తనకు అనుమతి ఇవ్వాలని.

భద్రత కల్పించాలని.రఘురామకృష్ణరాజు కేంద్రహోంశాఖ ని.కోరడం జరిగింది.ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు సీఐడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం రాజకీయంగా సంచలనం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube