పామును పట్టి ఆడించాలనుకున్నాడు.. కానీ ప్రైవేటు పార్ట్ కొరకడంతో విరమించుకున్నాడు!

చాలా మంది పామును చూస్తే చాలు పదడుగుల దూరం పడిగెడతారు.కొందరు అయితే అది మనల్ని ఏమైనా చేస్తుందోననే భయంతో పెద్ద కర్ర సాయంతో దాన్ని చంపేస్తుంటారు.

 Cobra Bites A Man Who Catching That Snake Details, Cobra Bites Man Private Part,-TeluguStop.com

అదే మంచి మనసు కలవాళ్లు దాన్ని పట్టుకొని అడవిలోనో, ఏ పొద్దలోనో విడిచి పెట్టడం సహజం.మరికొందరు అయితే వాటిని పట్టుకొని ఆటలాడడం, సెల్ఫీలు, వీడియోలు తీస్కుంటూ… చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి చేస్తుంటారు.

అయితే ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోని చూస్తే భయపడాలో లేక నవ్వుకోవాలో కూడా అర్థం కాదు.

అందుకు కారణం అందులో ఓ వ్యక్తి చేసిన అతే.

విష పాము అయిన నాగు పామునే పట్టుకోడానికి ప్రయత్నించాడు.కేవలం పట్టుకుంటే ఏం కాకపోయేదోమో కానీ దానితో ఆటలు మొదలు పెట్టాడు.దానికి చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.దీంతో ఆ పాము ఒక్కసారిగా అతడిని ప్రైవేట పార్ట్ ను కొరకేసింది.వెంటనే పామును పడేసి లబోదిబోమన్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయింది.అయితే పాము కాటేయడంతో ఆ వ్యక్తి స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఇంత అతి చేయడం అవసరమా.పాముతో ఆటలాడితే ఇలాగే పంచు పడుద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.పాలు పోసి పెంచే పాములే.విషాన్ని చిమ్ముతుంటే.దానికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా అంటూ మండిపోతున్నరు.మరికొందరేమో బాగైంది.

పాముతో ఆటలాడితే ప్రైవేట్ పార్ట్ కొరికేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube